జీవ రసాయనం సంచిక 02 హీమోగ్లోబిను లో దూరపు సంబంధాలు శ్రీ ఆరి సీతారామయ్య ఒక పదార్థం ఒక ప్రొటీను మీద ఒక చోట కలిసి, అదే ప్రొటీను మీద మరోచోట కలిసిన పదార్థాన్ని విడదీయడం - ఈ ఎల్లోస్టీరిక్ నియంత్రణను హీమోగ్లోబిను ఉదాహరణతో అర్థం చేసుకుందాం.