మా గురించి
విజ్ఞానభారతికి స్వాగతం.
విజ్ఞానభారతి పరమ లక్ష్యం ఆధునిక విజ్ఞానం గురించి ఏ క్షేత్రంలోని ఏ అంశమైనా తెలుగులో వివిధరూపాలలో - పుస్తకరూపంగానూ, పత్రికావ్యాసాలరూపకంగానూ, దృశ్య శ్రవ్య రూపాలలోనూ - సరళమైన భాషలో జనుల చేరువకు చేర్చటమే.
అందులో భాగంగా మొదలయ్యింది విజ్ఞాన భారతి పత్రిక. ఈ పత్రిక రెండు నెలలకొకసారి ప్రచురిస్తున్నాము. ఇప్పటి దాకా మూడు సంచికలు వచ్చాయి. ఆ సంచికలను మీరు ఇక్కడ చదవవచ్చు.
ఈ పత్రికను మీరు చదివి ఇతరులచే చదివించి, మీ అమూల్య రచనలను పంపించి, విమర్శకులుగా మీ సూచనలు తెలిపి ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.
మాతో సంప్రదించండి
ఇమెయిల్: teluguvbharati@gmail.com